ఆర్జీవీ డెన్ లో బికినీ ఫోటో షూట్స్... ఆ హీరోయిన్ అందాలు అన్ని యాంగిల్స్ లో చూపిస్తూ!

Published : Jun 19, 2023, 03:43 PM IST

ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ డెన్ పేరుతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాడు. అందులో ఆయన హాట్ ఫోటో షూట్స్ నిర్వహిస్తున్నాడు. హీరోయిన్ అప్సరా రాణి బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

PREV
15
ఆర్జీవీ డెన్ లో బికినీ ఫోటో షూట్స్... ఆ హీరోయిన్ అందాలు అన్ని యాంగిల్స్ లో చూపిస్తూ!
Apsara Rani

గత రెండేళ్లుగా వర్మ కాంపౌండ్ లో పని చేస్తుంది హీరోయిన్ అప్సరా రాణి. ఈమె అసలు పేరు అంకిత మహారాణా. వర్మ అప్సరా రాణిగా నామకరణం చేశాడు. తన సినిమాలలో అవకాశాలు ఇస్తున్నాడు. అలాగే తన పలుకుబడితో ఇతర హీరోల చిత్రాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ఇప్పిస్తున్నాడు. 4 లెటర్స్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన అప్సర,   తర్వాత ఊల్లాల ఊల్లాల చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి నటుడు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించారు. 
 

25
Apsara Rani


ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న అప్సర రాణికి రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ మూవీలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన డి కంపెనీ, డేంజరస్ చిత్రాల్లో అప్సర రాణి నటించడం జరిగింది. డేంజరస్ మూవీ విడుదలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ మూవీలో నైనా గంగూలీ మరో హీరోయిన్ గా చేశారు. 

35
Apsara Rani

ఇద్దరు అమ్మాయిల మధ్య నడిచే ప్రేమకథగా లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కొన్ని థియేటర్ యాజమాన్యాలు డేంజరస్ చిత్ర ప్రదర్శనకు నిరాకరించాయి. అలాగే నట్టి కుమార్ దర్శకుడు వర్మ నాకు డబ్బులు చెల్లించాల్సి ఉంది, డేంజరస్ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చారు.

45
Apsara Rani


ఎట్టకేలకు ఆ సినిమా విడుదలైంది. ఇక వర్మ తరచుగా అప్సరా రాణితో ప్రైవేట్ పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. సదరు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక వర్మ రాజభోగాలకు జనాలు కుళ్ళుకుంటూ ఉంటారు. 

55

తాజాగా వర్మ అప్సరా రాణి బికినీ ఫోటోలు షేర్ చేశారు. ఆర్జీవీ కొత్తగా ఓపెన్ చేసిన తన ఆఫీస్ లో ఈ ఫోటో షూట్ చేశారు. అప్సరా రాణి అందాలు వివిధ యాంగిల్స్ లో బందీ చేస్తూ హీటు పుట్టించే ఫోటోలు వదులుతున్నారు. అప్సరా రాణి బికినీ ట్రీట్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

click me!

Recommended Stories