సినిమాలకు అనుష్క గుడ్ బై, చివరి సినిమా అదేనట

Published : Jul 28, 2023, 04:40 PM IST

అనుష్క సినిమాలకు వీడ్కోలు పలకనుందా..? మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమానే ఆమెకు చివరి సినిమానా..? వెంటనే ఆమె పెళ్ళికి రెడీ అవ్వబోతోందా...? ఈ పుకారులోనిజం ఎంత..?   

PREV
17
సినిమాలకు అనుష్క గుడ్ బై, చివరి సినిమా అదేనట

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈబూటీ.. ఎప్పుడూఆదర్పం చూపించలేదు. కన్నడ నుంచి వచ్చి హిందీతోపాటు సౌత్ ఇండియన్ భాషలన్నింటిలో నటించి స్టార్ హీరోయిన్‌గామారింది అనుష్క. హీరోలు లేకపోయినా తన లేడీ స్టార్ డంతో సినిమాలకి కోట్లు కురించింది.

27

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈబూటీ.. ఎప్పుడూఆదర్పం చూపించలేదు. కన్నడ నుంచి వచ్చి హిందీతోపాటు సౌత్ ఇండియన్ భాషలన్నింటిలో నటించి స్టార్ హీరోయిన్‌గామారింది అనుష్క. హీరోలు లేకపోయినా తన లేడీ స్టార్ డంతో సినిమాలకి కోట్లు కురించింది.

37
Anushka Shetty shared a record of joy on Twitter, fans gave a wise word...

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా తరువాత అనుష్క సినిమాలు మానేస్తోంది అని ప్రచారం జరుగుతోంది. ఇదే ఆమెకకు ఆఖరి మూవీ అని టాలీవుడ్‌ కోడై కూస్తోంది. ప్రస్తుతం అనుష్కకు పెద్దగా  అవకాశాలు లేవు.. దాంతో అవకాశాల కోసం పాకులాడకుండా. రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుందట టాలీవుడ్ జేజమ్మ.
 

47

సినిమాలు మానేసి పెళ్ళి చేసుకుంటుందేమో అనుకున్నారు అంతా.. కాని  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ తర్వాత సినిమాల నుంచి తన రిటైర్మెంట్ ప్రకటన చేస్తుందని చెబుతున్నారు సినీ జనాలు. అనుష్క అసలు పేరు స్వీటీ. ఫ్యాన్స్ కూడా ముద్దుగా పిలుచుకునే పేరు స్వీటి.  

57
Anushka shetty

మొదటి నుంచి గ్లామర్ సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ...  తెలుగు, తమిళం భాషల్లో ఫుల్ బిజీగా కెరీర్ ను  బిజీగా గడిపేసింది. అనుష్క కెరీర్ ను  అరుంధతి  సినిమా కంప్లీట్ గా మార్చేసింది.  జేజమ్మగా అనుష్క యాక్టింగ్ మెస్మరైజింగ్ అనాలి.  తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు. ఆ తరువాత బాహుబలి, భాగమతి సినిమాలతో అద్భుతం సాధించింది. 

67

అనుష్క జీవితాన్ని మార్చేసిన సినిమా సైజు జీరో. ఈసినిమా ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. వేరే అవకాశం రాకుండా చేసింది.  సైజ్ జీరో కోసం  అనుష్క వెయిట్ పెరిగింది. కాని ఆతరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తగ్గలేకపోయింది. దాంతో ఆమెకెరీర్ లో మంచి మంచి పాత్రలు కోల్పోవలసి వచ్చింది. 

77

చాలా గ్యాప్‌ తర్వాత నిశ్శబ్దం అనే చిత్రంతో వచ్చినా అది శబ్దం లేకుండానే వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు అనుష్క- నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా  శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories