జాగా హీరోయిన్ అంజలి హాఫ్ సెంచరీ కొట్టింది. 50 సినిమాల మైలురాయిని చేరుకుంది. హాఫ్ సెంచరీ సినిమాలు పూర్తి చేసి..అరుదైన రికార్డ్ సాధించింది. ఫొటో సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. మన తెలుగులోవ తెలుగు.. హీరోయిన్ల పరిస్థితిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది.. ఇక్కడ అవకాశాలు రాక.. పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు మన తెలుగు గ్లామర్ గాళ్స్..