అటు సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూనే ఇటు స్టైలిష్ లుక్ లోనూ మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. యంగ్ బ్యూటీ పోజులకు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్, కామెంట్లతో మరింత ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సిరి హన్మంతు 1 మిలియన్ ఫాలోవర్స్ కు దగ్గరలో ఉంది.