బాలీవుడ్ పై విరుచుకుపడుతుంది హీరోయిన్ తాప్సీ.. హిందీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నవారికి జరిగే అన్యాయం గురించి గట్టిగా వాదిస్తోంది. ఇంతకీ ఆమె ఏమంటోంది అంటే..?
తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పకోవల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి..ఇక్కడ హిట్లతో పాటు ప్లాప్ లను కూడా సమానంగా చూసింది. ఇక టాలీవుడ్ ను తిడుతూనే బాలీవుడ్ చేరిన ఈబ్యూటీ.. అక్కడ కూడా తన మార్క్ చూపించింది. కాంట్రవర్సీలు, సెన్సేషన్లు.. రకరకాల వివాదాలతో ఫైర్ బ్రాండ్అనిపించుకుంది.
26
তাপসী -পান্নু
ముఖ్యంగా నెపొటిజం లాంటివాటిపై తాప్సీ స్పందన డిఫరెంట్ గా ఉండేది. ఇక బాలీవుడ్ లో మరో ఫైర్ బ్రాండ్ కంగనాతో కూడా తాప్సీ ఫైటింగ్ చేస్తూ ఉండేది. బాలీవుడ్ లో కాంట్రవర్సీ కామెంట్లకు.. విమెన్ సెంట్రిక్ మూవీస్ కు ఆమె కేరాఫ్ అడ్రస్ గానిలుస్తోంది.
ఇక తాప్సీ కామెంట్స్ అంటే భయపడి చస్తారు జనాలు.. అంత ఘాటు వ్యాఖ్యానాలు ఉంటాయి. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పురుషాదిపత్యపై ఆమె ఎప్పటి నుంచో గొంతెత్తుతొంది, ప్రముఖులు కూడా ఆమెకు వంతపాడినవారు ఉన్నారు. ఇక తాప్సీ తాజాగ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది అదేమింటేం..?
46
తాజాగా బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది తాప్సీ. అవి ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. ఏదైనా ఓక పాత్రలో ఎవరెవరిని తీసుకోవాలో లీడ్ లో ఉన్నకొంతమంది నటీనటులు డిసైడ్ చేస్తారని.. అలాగే టాలెంట్ ఉన్నవాళ్లను పట్టించుకోకుండా..తమ బంధువులనో.. స్నేహితులనో పిలిపించి వారికి క్యారెక్టర్ ఇ్స్తారన్నారు.
56
క్యారెక్టర్ కు సూట్ అయ్యే వాళ్లను కాకుండా.. తమ స్నేహితులను, ఏజేన్సీకి సంబందించిన వాళ్లను తమ సినిమాలలో ఎవరిని తీసుకోవాలని అనుకుంటారో వాళ్లని తీసుకుంటారని.. తాప్సీ వాపోయింది. క్యాంపులు , ఫేవరిటిజం తో సినిమాలు షూటింగ్స్ నడుస్తాయని.. ఇక ఇండస్ట్రీని బాగుచేయడం ఎవరివల్ల కాదంటోంది తాప్సీ. బాలీవుడ్ లో పక్షపాత థోరణ ఎక్కువగా అంటూ కామెంట్లు చేసింది.
66
అంతకుముందు కూడా తాప్సీ లాగానే కొంత మంది హీరోయిన్లు బాలీవుడ్ పై ఇలానే సంచలన వ్యాఖ్యలు చేశారు. నెపోటిజం, పురుషాదిక్యంపై కంగనా కాని, ప్రియాంక కాని..తాప్సీ కాని ఎప్పటాకప్పుగు పోరాడుతూనే ఉంటారు. ఈక్రమంలో ఎన్నో సార్లు బాలీవుడ్ ను విమర్షిస్తున్నారు.