టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్లు వస్తుంటారు.. వెళుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇమేజ్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకి సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లని గమనిస్తే ముగ్గురికి వైవిధ్యమైన శైలి, ఇమేజ్ ఉన్నాయి. గ్లామర్ పరంగా కొందరు బెస్ట్ అనిపిస్తే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు బెస్ట్ అనిపిస్తారు. 90 వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులతో ఆమని ఒకరు.