మీకు జబర్దస్త్ లో నాగబాబు, రోజాలలో ఎవరు ఇష్టం అని అడగ్గా.. ఇద్దరూ నాకు చాలా క్లోజ్. ఇద్దరూ బాగా సపోర్ట్ చేస్తారు.ఎక్కువ అంటే నాగబాబు గారు. ఆయనతో నాకు చనువు ఎక్కువ. రోజా గారితో కూడా అనుబంధం ఉన్నప్పటికీ, ఆమెకున్న షెడ్యూల్స్ రీత్యా బిజీగా ఉంటారు. అందువలన రోజా కంటే నాగబాబుతో చనువు ఎక్కువ, అని అనసూయ అన్నారు.