రాశి కెరీర్ మొత్తం టూ టైర్ హీరోలతోనే సరిపోయింది. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టే అవకాశం ఆమెకు దక్కలేదు. సాలిడ్ అందాలతో కిరాక్ తెప్పించే ఈ పొడుగు సుందరి కెరీర్ కి అదొక రిగ్రీట్ అని చెప్పాలి. అయితే ఆమె అవకాశాలు ఇంకా మూసుకు పోలేదు. తెలుగులో చిత్రాలు చేస్తున్న రాశికి, స్టార్స్ తో జతకట్టే చాన్సులను కొట్టిపారేయలేం.