ఓ పెద్ద షిప్ పక్కన అనన్య చేసిన ఈ ఫోటోషూట్ ఆకట్టుకుంటోంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను రెడీ అన్నట్లుగా అనన్య కిల్లింగ్ ఫోజులు ఇస్తోంది. అనన్య చీరకట్టులో మెరిసినా.. మోడరన్ అవుట్ ఫిట్స్ ధరించినా, ఇలా బోల్డ్ గా కనిపించినా హద్దులు దాటకుండా జాగ్రత్త పడుతోంది.