Published : Mar 03, 2021, 11:32 AM ISTUpdated : Mar 03, 2021, 11:37 AM IST
బెల్లీ బ్యూటీ ఇలియానా తన కొత్త లవర్ ని పరిచయం చేశారు. ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె అందరికీ లవర్ పేరు చెప్పడం జరిగింది. మరి ఇలియానా పరిచయం చేసిన ఆ లవర్ ఎవరంటే...
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఇలియానా ఉన్నారు. మహేష్ తో కలిసి పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అమ్మడు.. అందరు స్టార్ హీరోల సరసన నటించారు.

27
బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ ని వదిలేసి అక్కడికి చెక్కేశారు. ఐతే బాలీవుడ్ లో ఆమెకు అనుకున్నంత సక్సెస్ రాలేదు. అవకాశాలు వస్తున్నప్పటికీ అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలు కాదు.

37
అదే సమయంలో టాలీవుడ్ ఇలియానాను మరచిపోయింది. దీనితో ఇక్కడ కూడా అమ్మడుకు అవకాశాలు దూరం అయ్యాయి. దీనికి తోడు లవర్ ఆండ్రూతో బ్రేకప్ ఇలియానాను బాగా ఇబ్బంది పెట్ట్టింది.

47
చాలా కాలం ప్రియుడు ఆండ్రూతో ఆమె చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కారణం ఏమిటో కానీ అతడు ఇలియానాను వదిలేసి వెళ్ళిపోయాడు. దాని కారణంగా కొంచెం డిప్రెషన్ ఫీలయ్యారు ఆమె.

57
ప్రస్తుతం అడపాదడపా చిత్రాలు బాలీవుడ్ లో చేస్తున్న ఇలియానా.. ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో ముచ్చటించారు. ఈ సంధర్భంగా నెటిజెన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు.
ileana
67
ఓ నెటిజెన్ మీ లవర్ పేరు చెప్పండి అని అడుగగా.. నా ప్రస్తుత లవర్ పేరు చార్లీ.. అది ఇతడే అంటూ తన పెట్ డాగ్ ని చూపించింది. పరోక్షంగా తాను సింగిల్ అని ఇలియానా సమాధానం చెప్పారు.

77
అలాగే మరొక నెటిజన్ మీరు అందం కోసం ఏమైనా సర్జరీలు చేయించుకున్నారా? అని అడిగారు. దానికి లేదు అని ఇలియానా ఆన్సర్ ఇచ్చారు. అలా మొత్తంగా ఫ్యాన్స్ సందేహాలు సమాధానం చెప్పారు.