జబర్దస్త్ మల్లెమాలవారు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కామెడీ షోని ఇటీవల ప్రారంభించారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. యాంకర్ వర్ష, ఇమ్మానుయేల్‌ల లవ్ ట్రాక్‌తో ఈ షోని రన్ చేస్తుండగా.. వారానికో సెలబ్రిటీని తీసుకుని వచ్చి కొత్త కొత్త డ్రామాలతో రక్తికట్టిస్తున్నారు.

ఈవారం గెస్ట్‌గా నటి హేమ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి చూపులు నేపథ్యంలో వర్ష, ఇమ్మానుయేల్‌లు పంచ్‌లు బాగానే పేల్చేరు. ఆ తరువాత ఢీ కొరియోగ్రాఫర్ పండు రాకతో అసలు రచ్చ మొదలైంది.

జల జల జలపాతం నువ్వూ అంటూ రొమాంటిక్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన సుదర్శన్, కిరణ్ మై జంట మితిమీరి రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఎక్కడపడితే అక్కడ పట్టుకుని ఇద్దరూ మైమరిచిపోయి రొమాన్స్‌లో జీవించారు. ఎ సర్టిఫికెట్ ని తలపించేలా వీరు డ్యాన్స్ చేయడం గమనార్హం.

తర్వాత అదే పాటకు పండు, భాను కూడా డ్యాన్స్ వేశారు. ఆ తర్వాత ఇమ్యాన్యుయేల్, వర్ష కూడా ఏ మాత్రం తగ్గకుండా రొమాన్స్ చేయడం విశేషం.

ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమం ప్రోమో చూస్తే పెద్దలకు మాత్రమే అనేట్టుగా ఉంది. ఇంత వల్గర్ గా తీస్తే.. ఫ్యామిలీలు ఇలాంటి టీవీ షోలో ఎలా చూస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.