స్టార్ యాంకర్ మరియు నటి అనసూయ కొచ్చికి వెళ్లారు. ఆమె ఆకస్మిక కేరళ ప్రయాణం వెనుక కారణం తెలియక ఆమె ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. వేళ కాని వేళ కొచ్చికి అనసూయ ఎందుకు వెళ్లారో తెలియడం లేదు.
అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. పాప్యులర్ షోలతో పాటు అరడజనుకు పైగా సినిమాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.

28
కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తున్న ఆమె, మరి కొన్ని సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు . తెలుగుతో పాటు ఆమె తమిళ, మలయాళ భాషల్లో కూడా అనసూయ సినిమాలు చేస్తున్నారు.

38
విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో అనసూయ ఓ రోల్ చేస్తున్నారు. అలాగే మమ్ముట్టి మూవీ ద్వారా మాలివుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు.

48
మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో అనసూయ ప్రాధాన్యం ఉన్న పాత్రకు ఎంపికయ్యారు.

58
ఇక అనసూయ ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. చావు కబురు చల్లగా చిత్రంలో ఓ పాటకు హీరో కార్తికేయతో కలిసి ఐటెం సాంగ్ లో మెరిశారు ఆమె.

68
ఇక అనసూయ కేరళ ప్రయాణం వెనుక కారణం కూడా షూటింగ్ అని తెలుస్తుంది. మమ్ముట్టి చిత్ర షూటింగ్ కోసం ఆమె అనసూయ కొచ్చి వెళ్లినట్లు సమాచారం. ఇక నెటిజెన్స్ కూడా ఇదే అభిప్రాయం తెలియజేస్తున్నారు.

78
అనసూయ పాపులారిటీ రీత్యా జబర్ధస్త్ తో పాటు అనేక టీవీ షోలకు ఆమె యాంకర్ గా ఉన్నారు. వెండితెరపై, బుల్లితెరపై వెలిగిపోతున్న అనసూయ... కెరీర్ లో మరింత ఎదిగే సూచనలు కలిపిస్తున్నాయి.

88
ఈ తరం యాంకర్స్ లో అనసూయ రేంజ్ పాపులారిటీ, సంపాదన ఎవరికీ లేదు. సినిమాల ద్వారా కూడా ఆమె భారీగా ఆర్జిస్తున్నారు.