తమిళంలో ఆమె బిజీ అవుతున్నారు. అయితే టాలీవుడ్ లో ఆమె కెరీర్ ముగిసినట్లే. గత ఏడాది రాశి నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఆఫర్స్ డోర్స్ మూసుకుపోయాయి. రాశి ఖన్నాను దర్శక నిర్మాతలు కన్సిడర్ చేయడం లేదు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చిన రాశి.... తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేయగా రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.