ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది. దేవుడితో లింక్ పెడుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కార్తికేయ విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఆగష్టు 12న కార్తికేయ 2 రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు, ద్వారక నగరం లాంటి భక్తి అంశాలు, సస్పెస్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి.