Raashi Khanna: ఇలా కొంప ముంచుతున్నావేంటి రాశి ఖన్నా.. కొంగు వెనుక దాగున్న పరువాలతో మంటలు రేపుతున్న బ్యూటీ

Published : Jul 31, 2022, 04:46 PM IST

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

PREV
18
Raashi Khanna: ఇలా కొంప ముంచుతున్నావేంటి రాశి ఖన్నా.. కొంగు వెనుక దాగున్న పరువాలతో మంటలు రేపుతున్న బ్యూటీ

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. 

28

ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. 

38

రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. ఎల్లో శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రాశి ఖన్నా వయ్యారాలు ఒలక బోస్తోంది. కొంగు వెనుక దాగున్న పరువాలతో ఈ యంగ్ బ్యూటీ మంటలు రేపుతోంది. 

48

అందమైన నెమలి లాగా రాశి ఖన్నా కొంగు జారుతున్నట్లుగా ఇస్తున్న ఫోజులు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పాలి. రాశి ఖన్నా వయ్యారంగా ఫోజులు ఇస్తూ చిరునవ్వులతో కుర్రాళ్ళ కొంపలు ముంచేలా ఫోజులు ఇచ్చింది. 

58

ట్రాన్స్పరెంట్ శారీ కనుక కొంగు వెనుక దాగున్న అందాలు కుర్రాలకి విజువల్ ట్రీట్ లాగా మారాయి. రాశి ఖన్నా అందాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. మైండ్ బ్లాక్ చేసే సోకులతో బీభత్సమే చేస్తోంది. 

68

ఇదిలా ఉండగా ఈ ఏడాది రాశి ఖన్నాకి ఏమాత్రం కలసి రాలేదు. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో రాశి ఖన్నా తన కెరీర్  రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

78

రాశి ఖన్నా గ్లామర్ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తోంది. రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావించింది. 

88

కానీ ఆ చిత్రాలతో ఏంజిల్ ఆర్నాకి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. 

click me!

Recommended Stories