ఈ సంఘటన వల్లే నాలో ఆలోచన మొదలయింది. నా కూతురుకి కూడా చెల్లో, తమ్ముడో తప్పనిసరిగా ఉండాలని రెండవ బిడ్డని కనేందుకు నిర్ణయించుకున్నట్లు కార్తీ తెలిపారు. ఈ విషయాలని కార్తీ ఎంతో భావోద్వేగంతో తెలిపారు. ప్రస్తుతం కార్తీ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వం 1లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ కి రెడీ అవుతోంది.