గాఢంగా ప్రేమించుకొని...బ్రేకప్ చెప్పుకున్న స్టార్స్ లవ్ స్టోరీస్

Published : Sep 18, 2020, 04:08 PM ISTUpdated : Sep 18, 2020, 04:23 PM IST

సినిమా అనే రంగుల ప్రపంచంలో హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమలు, రిలేషన్స్ అనేవి సర్వసాధారణం. హీరో హీరోయిన్ మధ్య లవ్ ఎఫైర్ అనేది ప్రేక్షకులకు ఆసక్తిగొలిపే అంశం. సెలెబ్రిటీ లవ్ స్టోరీస్ లో ప్రేమ కంటే ప్రయోజనమే ముఖ్యం, అందుకే చాలా ప్రేమ కథలు పెళ్లి మజిలీ చేరకుండానే వీగిపోతాయి. కోలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా మధ్యలోనే తెగిపోయిన ప్రేమ కథలు ఎన్నో వున్నాయి. వాటిలో కొందరు స్టార్ కపుల్ బ్రేక్ అప్ స్టోరీస్ చూద్దాం...

PREV
112
గాఢంగా ప్రేమించుకొని...బ్రేకప్ చెప్పుకున్న స్టార్స్ లవ్ స్టోరీస్

బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ కి లవర్ బాయ్ గా పేరుంది. చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపిన రన్బీర్, దీపికా పదుకొనెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. డీప్ గా ప్రేమించుకున్న ఈ జంట ప్రేమ కథ కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు. ఈ బ్రేక్ అప్ తరువాత దీపికా కొన్నాళ్ళు మానసిక వేదన అనుభవించారు. 
 
212

బాలీవుడ్ లో నడిచిన లాగ్ టర్మ్ లవ్ స్టోరీస్ లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ లవ్ స్టోరీ ఒకటి. ఈ జంట ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. కరీనా, షాహిద్ పెళ్లి చేసుకోవడం కూడా ఖాయమే అని అందరూ అనుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా వీరిద్దరూ విడిపోయారు. 

312

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, సల్మాన్ ప్రేమకథ చాలా కాలం నడిచింది. ఐతే వీరి లవ్ స్టోరీలో మంచి రేలషన్ కంటే సల్మాన్ డామినేషనే ఎక్కువగా ఉండేది. సల్మాన్ ఐశ్వర్యను ఫిజికల్ గా మెంటల్ గా వేధించాడు అని అప్పట్లో టాక్. ఏది ఏమైనా కొన్నాళ్ళకు వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. 
 
412

రన్బీర్ కపూర్ కొన్నాళ్ళు హీరోయిన్ కత్రినా ఖైఫ్ తో కూడా ప్రేమాయణం నడిపారు. ఇద్దరూ హాలిడే ట్రిప్స్ కి వెళ్లడం, లేట్ నైట్ డిన్నర్ పార్టీలు చేసుకుంటూ కొన్నాళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేశారు. పెళ్లికూడా చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. ఐతే ఎప్పటిలాగే వీరిద్దరూ కూడా విడిపోయారు. 

512

2000లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఉన్న ఎఫైర్స్ లో సల్మాన్, కత్రినా ఖైఫ్ లది ఒకటి. ఈ జంట కొన్నాళ్ళు ఘాడంగా ప్రేమించుకున్నారు. ముదురు బ్యాచిలర్ సల్మాన్ కత్రినా ను పెళ్లికూడా చేసుకుంటారని వార్తలు రావడం జరిగింది. ఐతే ఈ బంధం కూడా నిలవకుండానే బ్రేకప్ అయ్యింది.

612

స్టార్ కిడ్ అలియా భట్, హీరో సిద్దార్ధ్ మల్హోత్రా మధ్య సంథింగ్ సంథింగ్ అని బాలీవుడ్ వర్గాలు గట్టిగా వాదించాయి. స్టూడెంట్ అఫ్ ది ఇయర్ మూవీలో కలిసి నటించిన ఈ జంట ప్రేమలో పడ్డారట. ఐతే సిద్దార్ధ్ మరో హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ తో ఎఫైర్ పెట్టుకోవడంతో అలియా అతనికి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. 
 
712

అమితాబ్ బచ్చన్ మరియు రేఖల ప్రేమ బంధం గురించి చెప్పాలంటే చాలా ఉంది. పదుల సంఖ్యలో కలిసి స్క్రీన్ పంచుకున్న ఈ జంట ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నట్లు ఎక్కడా బయటపడలేదు. ఐతే వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసిన ప్రేక్షకులు వీరి మధ్య ప్రేమ బంధం ఉందని నమ్మారు. వీరిద్దరూ చివరిగా సిల్ సిలా అనే చిత్రంలో నటించగా ఆ మూవీ అమితాబ్, జయ బచ్చన్, రేఖలమధ్య నడిచిన రియల్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ, రియల్ టైం పాత్రలతో చేసినట్లుగా ఉంటుంది.  

812

యంగ్ హీరో సిద్దార్ధ్ మరియు శృతి హాసన్ ల లవ్ స్టోరీ అప్పట్లో కోలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ జంట కొన్నాళ్లు బహిరంగంగానే ప్రేమించుకున్నారు. ఐతే కారణం ఏమిటో కానీ తరువాత విడిపోయారు. 

912

కొన్నాళ్ళు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కరీష్మా కపూర్ హీరో అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడ్డారు. ఈ జంట పెళ్ళికి సిద్ధం కావడంతో పాటు ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ వీరి పెళ్లి ఆగిపోయింది.

1012

ఐశ్వర్య రాయ్ ప్రేమ కహానీలలో వివేక్ ఒబెరాయ్ తో ఒకటి. చాలా కాలం వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య రాయ్ ప్రేమించుకున్నారు. స్టార్ హీరోయిన్ గా భారీ ఫేమ్ తెచ్చుకున్న తరువాత ఐశ్వర్య , వివేక్ ని నిర్లక్ష్యం చేసిందని టాక్. దానితో వీరిద్దరూ విడిపోయారు. 
 
1112

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమకథలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఐతే హీరో శింబుతో ఆమె లవ్ స్టోరీ బాగా ఫేమస్ అయ్యింది. కెరీర్ బిగినింగ్ లోనే నయనతార శింబును ఘాడంగా ప్రేమించింది. హద్దులు లేని ప్రేమను ఎంజాయ్ చేసిన ఈ జంట కొన్నేళ్ళకు అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. 
 
1212

స్టార్ హీరో జాన్ అబ్రహం, బిపాసా బసు చాలా కాలం లవ్ కపుల్ గా కొనసాగారు. వీరిద్దరి ప్రేమ బంధం ఏళ్ల తరబడి నడిచింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. ఐతే అది జరగలేదు వీరు కూడా బ్రేక్ అప్ చెప్పుకున్నారు.

click me!

Recommended Stories