తన లక్‌ని పరీక్షించుకునే పనిలో ఆదాశర్మ

Published : Sep 18, 2020, 03:39 PM ISTUpdated : Sep 18, 2020, 03:40 PM IST

ఆదా శర్మ క్వచ్ఛన్‌ మార్క్ తో రాబోతుంది. చాలా రోజుల గ్యాప్‌ తర్వాత ఈ అమ్మడు `క్వచ్ఛన్‌ మార్క్` పేరుతో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తుంది. హర్రర్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర పోస్టర్‌ విడుదలైంది. 

PREV
14
తన లక్‌ని పరీక్షించుకునే పనిలో ఆదాశర్మ

`హార్ట్ ఎటాక్‌`తో తెలుగు ఆడియెన్స్ ని మైమరపించిన ఆదా శర్మ `క్షణం`, `కల్కీ` చిత్రాల్లో మెరిసింది. తెలుగులో ఆమెకి తగిన విజయాలు రాలేదు. దీంతో ఆచితూచి కొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా ఆమె తెలుగులో `క్వచ్ఛన్‌ మార్క్` పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం కావడం విశేషం. 

24

విప్రా పేరుతో దీన్ని ఇద్దరు దర్శకులు రూపొందిస్తున్నారు. గౌరీ కృష్ణ నిర్మాత. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పోస్టర్‌ లాంచ్‌ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వల్ల ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ కరువైంది. ఇలాంటి తరుణంలో మంచి సందేశంతో వస్తోన్న ఈసినిమా విజయం సాధించాలన్నారు. 
 
34

`కరోనా టైమ్‌లో షూటింగ్‌ స్టార్ట్ చేసి పూర్తి చేసి రిలీజ్‌కి వచ్చిన మొదటి సినిమా మాదే. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. సినిమా సరికొత్తగా ఉంటుంది. కచ్చితంగా ఎంటర్‌టైన్‌ చేస్తుంద`ని ఆదా శర్మ తెలిపింది. మొత్తానికి తన లక్‌ని మరోసారి పరీక్షించుకోబోతుంది ఆదాశర్మ.

44

నిర్మాత గౌరికృష్ణ సినిమా గురించి చెబుతూ, క‌రోనా టైమ్ లో షూటింగ్‌ ప్రారంభించి వేగంగా పూర్తి చేశాం. క్లిష్ట సమయంలో హీరోయిన్‌ ఆదాశర్మ షూటింగ్‌కి రావడం గొప్ప విషయం. ఆమె సహకారం వల్లే చిత్రీకరణ పూర్తి చేయగలిగాం. అదే సమయంలో కరోనాకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా`మన్నారు. `త‌ల‌సాని శ్రీనివాస్‌ యాదవ్‌ మా చిత్ర పోస్టర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉందని, టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వస్తుందని, అందరికి నచ్చే చిత్రమవుతుంద`ని దర్శకులు విప్రా తెలిపారు. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories