కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ పోయాయి. `మిస్టర్`, `అంధగాడు`, `ఏంజెల్`, `24కిసెస్`, `ఓరేయ్ బుజ్జిగా`, `రెడ్` చిత్రాలు పరాజయం చెందాయి. కానీ `శాసనసభ` మంచిఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు తమిళంలో బిజీ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `తెలిసినవాళ్లు`, `గీత`, తమిళంలో `వల్లన్`, `ఆద్య` చిత్రాలు చేస్తుంది.