హేబా పటేల్ కెరీర్ విషయానికొస్తే.. హేబా పటేల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లపైనా ఆసక్తి కనబరుస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న స్థాయి సినిమాలకూ ఓకే చెబుతూ వెండితెరపై మెరుస్తోంది.