సెట్స్ లో హీరోయిన్స్ ని కొట్టడం గొప్పగా చెప్పుకునే దర్శకులు ఉన్నారని ఆమె అన్నారు. భారతీ రాజా, ఉదయ్ కుమార్ వంటి దర్శకులు సెట్స్ లో హీరోయిన్స్ ని కొట్టామని చెప్పారు. దర్శకుడు ఉదయ్ కుమార్ సౌందర్యను సెట్స్ లో కొట్టానని ఓ ఇంటర్వ్యూలో అదో ఘనకార్యంగా చెప్పాడని చిన్మయి అన్నారు. సెట్స్ లో అసిస్టెంట్ దర్శకుల మీద దాడులు జరుగుతున్నాయి అన్నారు.