వీళ్ళిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. హరితేజ, గంగవ్వ ఇద్దరూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బిహేవియర్, అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి నిజాలు బయటపెట్టారు. గంగవ్వ మాట్లాడుతూ హౌస్ లో తనకి ఇష్టం లేని వ్యక్తులు ఇద్దరు ఉన్నారని తెలిపింది.. వాళ్లిద్దరూ ఎవరో కాదు యష్మి, ప్రేరణ అంటూ గంగవ్వ ఓపెన్ కామెంట్స్ చేశారు.