రాయల్‌ లుక్‌లో అప్సరసలా హోయలు పోయిన హన్సిక.. పెళ్లైయ్యాక హాట్‌ డోస్‌ పెంచుతూ మంట పుట్టిస్తున్న ఆపిల్‌ బ్యూటీ

Published : Jan 30, 2023, 09:03 AM ISTUpdated : Jan 30, 2023, 09:26 AM IST

ఆపిల్‌ బ్యూటీ హన్సిక ఇటీవల పెళ్లి చేసుకుంది. అంతేకాదు గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. మ్యారేజ్‌ తర్వాత హాట్‌ ఫోటో షూట్లతోనే ఎక్కువ కనిపిస్తుందీ ఈ పాల బుగ్గల సుందరి. అలా నెట్టింట హల్‌ చల్‌ చేస్తుంది. 

PREV
18
రాయల్‌ లుక్‌లో అప్సరసలా హోయలు పోయిన హన్సిక.. పెళ్లైయ్యాక హాట్‌ డోస్‌ పెంచుతూ మంట పుట్టిస్తున్న ఆపిల్‌ బ్యూటీ

హన్సిక తాజాగా అందాల యువరాణిలా మారిపోయింది. భారీ డిజైనర్‌ వేర్‌ ధరించి ప్రిన్సెస్‌ లుక్‌లో మతిపోగొడుతుంది. అందాల దేవకన్య దివి నుంచి దిగి వచ్చిందా అనేట్టుగా ఆమె అందంతో వెలిగిపోతుండటం విశేషం. అయితే అందంతోపాటు హాట్‌నెస్‌ ని జోడించింది హన్సిక. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాని కుదురుగా ఉండనివ్వడం లేదు. 
 

28

పైట లేకుండా హోయలు పోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. టెంప్టింగ్‌ పోజులతో నానా రచ్చ చేస్తుంది. కసిగా చూస్తూ చూపులతోనే చంపేస్తుంది. కుర్రహృదయాలను కొల్లగొడుతుంది. మొత్తంగా ఇప్పుడు హన్సిక సామాజిక మాధ్యమాల్లో హాట్‌ సెన్సేషనల్‌గా మారిపోయింది. వెబ్‌ అడ్వైజర్‌ మేగజీన్‌ కోసం ఇలా అందంగా ముస్తాబైంది హన్సిక.
 

38

ఆపిల్‌ బ్యూటీగా పాపులర్‌ అయిన హన్సిక ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కథురియాని ఆమె వివాహం చేసుకుంది. కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. హన్సిక మొత్తానికి ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేసింది. 
 

48

అయితే పెళ్లి తర్వాత హన్సిక ఎక్కువగా ఫోటో షూట్లతోనే కనిపించడం విశేషం. జనరల్‌గా పెళ్లైన కొత్తలో కొన్ని రోజులపాటు ఫ్యామిలీకే పరిమితమవుతారు. హనీమూన్‌ లాంటి కార్యక్రమాలు, గుళ్లు గోపురాలు దర్శించుకోవడం చేస్తుంటారు. కానీ హన్సిక దానికి రివర్స్ గా చేస్తుంది. ఆమె తరచూ హాట్‌ ఫోటో షూట్లతోనే కనిపిస్తుండటం గమనార్హం. 
 

58

హన్సిక పెళ్లికి ముందు కూడా అందాల విందు వడ్డించింది. కానీ ఇప్పుడు హాట్‌ డోస్‌ పెంచింది. అందాల ఆరబోతకు గ్రీన్‌ సిగ్నల్‌ దొరికిందా, లేక అడ్డంకులు తొలగిపోయాయా ? అనేట్టుగా ఆమె గ్లామర్‌ షో చేయడం విశేషం. ఇప్పుడు లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోల్లోనూ ఆ హాట్‌నెస్‌ని జోడించింది. ఇటీవల చేసిన ఫోటో షూట్లో మాత్రం మరింత రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌ ని బ్లాస్ట్ చేసినంత పనిచేసిందీ ఆపిల్‌ బ్యూటీ. 

68

హీరోయిన్‌గా `దేశముదురు` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. తెలుగులో వరుస విజయాలు అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. స్టార్‌ హీరోలందరితోనూ ఓ చుట్టేసింది. ఇప్పుడు సౌత్‌కే పరిమితమవుతుంది. అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తుందీ అందాల భామ. 

78

నాలుగేండ్ల క్రితం `తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌` చిత్రంలో నటించింది హన్సిక ఇప్పుడు వరుసగా అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో తెలుగులో ఆమె `105మినిట్స్` అనే సింగిల్‌ కట్‌ మూవీ చేస్తుంది. దీంతోపాటు `మై నేమ్‌ ఈజ్‌ శృతి` అనే చిత్రంలో నటిస్తుంది. తమిళంలో `పార్టనర్‌`, `రౌడీ బేబీ`, `గార్డియన్‌`, `అరన్మనై 4`, తోపాటు మరో రెండు తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ అందాల భామ. 

88

ఇదిలా ఉంటే హన్సిక పెళ్లి వీడియోని ఓటీటీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. హట్‌ స్టార్‌ ఈ పెళ్లి వీడియో హక్కులను సొంతం చేసుకుంది. `లవ్‌ షాది డ్రామా` పేరుతో ఈ వీడియోని ప్రసారం చేయబోతున్నారు. నేడు(సోమవారం) సాయంత్రం దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయబోతున్నారు. పూర్తి వీడియోని ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్‌ కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories