మెరిసిపోతున్న అందం.. క్యాజువల్ లుక్స్ లో అదరగొట్టిన యాపిల్ బ్యూటీ.. ట్రెండీ వేర్ లో మెస్మరైజ్ చేస్తున్న హన్సిక

Published : Sep 15, 2022, 01:44 PM IST

గ్లామర్ బ్యూటీ హన్సిక మోత్వానీ  (Hansika Motwani) అందాల విందుతో రచ్చ చేస్తోంది. క్యాజువల్ లుక్స్ లో మతిపోగొడుతోంది. మెరిసిపోయే స్కిన్ టోన్ తో మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.  

PREV
16
మెరిసిపోతున్న అందం.. క్యాజువల్ లుక్స్ లో అదరగొట్టిన యాపిల్ బ్యూటీ.. ట్రెండీ వేర్ లో మెస్మరైజ్ చేస్తున్న హన్సిక

టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వానీ గతకొద్ది రోజులుగా గ్లామర్‌ షోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. 
 

26

లేటెస్ట్ ఫొటోల్లో హన్సిక క్యాజువల్ లుక్ లో మతిపోగొడుతోంది. వైట్ డ్రెస్ లో కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. ర్యాండమ్ గా ఫొటోలకు పోజులిస్తూ మైమరిపిస్తోంది. ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఈ బ్యూటీ క్లోజప్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.

36

ఇటీవల హన్సిక పదో సైమా అవార్డు వేడుకల్లో రెండో రోజు సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిల్వర్ టైట్ ఫిట్ లో అదరగొట్టింది. స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. 

46

సన్నటి టైట్‌ ఫిట్‌లో హన్సిక ఈవెంట్ లో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. డికేడ్‌ ఆఫ్‌ ఎక్స్ లెన్స్ అవార్డుని సొంతం చేసుకుంది.  అవార్డు దక్కినందుకు హన్సిక చాలా సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది. 
 

56

హన్సిక ఒకప్పుడు తెలుగు, తమిళంలో జోరుగా సినిమాల్లో నటించింది. సౌత్ ఆడియెన్స్ ను గ్లామర్ పరంగా, విభిన్న పాత్రల్లో నటించి అలరించింది. మంచి కమర్షియల్‌ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళంలో హన్సికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. 
 

66

కొన్నాళ్లు గా సినిమాల్లో జోరుగా తగ్గించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం స్పీడ్ పెంచింది. అప్పట్లో బొద్దుగా ఉండే ఈ బ్యూటీ స్లిమ్ గా తయారై వరుస ఆఫర్లు అందుకుటోంది. తెలుగు, తమిళంలో హన్సిక ప్రస్తుతం ఐదారు  చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం విడుదలకు  `105 మినిట్స్`, `మై నేమ్‌ ఈజ్‌ శృతి` చిత్రాలున్నాయి.

click me!

Recommended Stories