ఇప్పుడు నీ బాధ పోవాలంటే నేను ఏం చేయాలి అని ఆదిత్య అడగగా, నన్ను బయటకు తీసుకెళ్ళు, తినడానికి వెళ్దాము రోజంతా హాయిగా గడుపుదాము అని అంటుంది. అలాగే అని అంటాడు ఆదిత్య. అప్పుడు ఆనందంతో సత్య ఆదితిని హద్దుకుంటుంది. అప్పుడు ఆదిత్య మనసులో, ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా దేవికి కూడా ఏవైనా వస్తువులు కొనాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో జానకమ్మ మాధవ్ దగ్గరకు వెళ్లి, అసలు ఏమవుతుంది రా నీ ఈ మధ్య ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది.