పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది హన్సిక. చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. అందులోనూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటుంది.
210
hansika photos (instagram)
ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది హన్సిక మోత్వాని. తరచూ తన ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. వారిని ఖుషి చేస్తుంది.
310
hansika photos (instagram)
హన్సిక తాజాగా శారీలో హోయలు పోయింది. బ్లూ శారీలో మతిపోగొట్టే పోజులు ఇచ్చింది. లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.
దీంతో ప్రస్తుతం హన్సిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
510
hansika photos (instagram)
చూడ్డానికి అందంగానే, దేవకన్యలా ఉన్నావంటున్నారు. స్టన్నింగ్ లుక్ అదిరిపోయిందని అంటున్నారు. పెళ్లి తర్వాత మరింత అందంగా కనిపిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఆకాశంలో ఉండే జాబిలి నేలపైకి వచ్చిందంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
610
hansika photos (instagram)
బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించింది హన్సిక. కొన్ని చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. 2007లో `దేశముదురు` చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.
710
hansika photos (instagram)
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ తెలుగు సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకుడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
810
hansika photos (instagram)
దీంతో దెబ్బకి హన్సిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్‌హీరోలందరితోనూ కలిసి నటించే అవకాశాలు అందుకుంది.
910
hansika photos (instagram)
ఎన్టీఆర్, రామ్, గోపీచంద్, ప్రభాస్, బన్నీ, రామ్, మంచు విష్ణు ఇలా అందరు హీరోలతో కలిసి నటించింది. కమర్షియల్ హీరోయిన్‌గా మెప్పించింది.
1010
hansika photos (instagram)
ఇటీవల హన్సిక తెలుగులో `105 మినిట్స్`, `మై నేమ్ ఈజ్ శృతి` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఓ వైపు ఫ్యామిలీని, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తుంది హన్సిక.