ధర్మేంద్ర రిలీజ్ కాని 7 సినిమాలు.. ఆ మూవీస్‌ విడుదలైతే బాక్సాఫీసు షేకే

Published : May 13, 2025, 07:54 PM IST

ధర్మేంద్ర సినీ ప్రయాణంలో పూర్తయినా విడుదల కాని చిత్రాలు ఉన్నాయి. 'హర్ పల్' నుండి 'జజ్బా' వరకు.. మరి విడుదల కాని ఆ ఏడు మూవీస్‌ గురించి తెలుసుకుందాం. 

PREV
17
ధర్మేంద్ర రిలీజ్ కాని 7 సినిమాలు..  ఆ మూవీస్‌ విడుదలైతే బాక్సాఫీసు షేకే
`హర్ పల్`

`హర్ పల్` చిత్రంలో ధర్మేంద్ర, ప్రీతి జింటా, షైనీ అహుజా, ఈషా కొప్పికర్ నటించారు. ధర్మేంద్ర ప్రీతి జింటా తండ్రిగా నటించారు. చిత్రం పూర్తయినా విడుదల కాలేదు.

27
`దేవదాస్`

1970లో నిర్మించిన `దేవదా`స్ చిత్రంలో ధర్మేంద్ర, హేమమాలిని, షర్మిల ఠాగూర్ నటించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిత్రీకరణ పూర్తి కాలేదు, విడుదల ఆగిపోయింది. ఈమూవీ రిలీజ్‌ అయితే లెక్క వేరేలా ఉండేది. 

37
`గుండా మాస్టర్`

`గుండా మాస్టర్` చిత్రంలో ధర్మేంద్ర, సునీల్ శెట్టి, అర్మాన్ కోహ్లీ నటించారు. ఈ చిత్రం కూడా పలు కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఈ మూవీపై కూడా అంచనాలున్నాయి. 

47
`షేర్`

`షేర్` చిత్రంలో ధర్మేంద్ర, శమ్మీ కపూర్ నటించారు. చిత్రీకరణ పూర్తయినా, నిర్మాణ వివాదాల వల్ల విడుదల కాలేదు. ధర్మేంద్ర బాగా అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ పెద్ద షాకిచ్చింది. 

57
`హమ్ మే హై దమ్`

ధర్మేంద్ర ప్రధాన పాత్రలో నటించిన `హమ్ మే హై దమ్` చిత్రం నిర్మాణం పూర్తయినా విడుదల కాలేదు. ఇందులో సునీల్‌ శెట్టి, సోనాలీ బింద్రే జంటగా నటించారు. 

67
`జజ్బా`

నానాభాయ్ భట్ దర్శకత్వంలో వచ్చిన `జజ్బా` చిత్రంలో ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, రాజేంద్ర కుమార్, ప్రవీణ్ బాబీ, జీనత్ అమాన్, హేమమాలిని నటించారు. ఇది కూడా రిలీజ్‌కి నోచుకోలేదు.

77
ఏక్ దో తీన్

రమేష్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన `ఏక్ దో తీన్` చిత్రంలో ధర్మేంద్ర, హేమమాలిని నటించారు. నిర్మాణ సమస్యల కారణంగా చిత్రం అసంపూర్తిగా ఉండిపోయి, విడుదల కాలేదు. ఈ మూవీతో బాక్సాఫీసుని షేక్‌ చేయాలనుకున్నా, నిరాశ

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories