Janhvi Kapoor: స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ఉల్లిపొరలాంటి శారీలో అసలైన అందాలు చూపిస్తూ జాన్వీ విరహ వేదన

First Published Dec 5, 2021, 4:58 PM IST

గ్లామర్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఓ వైపు వెండితెరపై, మరోవైపు బుల్లితెరపై కనువిందు చేస్తుంది. అభిమానులను అలరిస్తుంది. జాన్వీ తాజాగా పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతూ కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టిస్తున్నాయి. 

జాన్వీ కపూర్‌ ఉల్లిపొరలాంటి శారీలో, స్లీవ్‌ లెస్‌ వైట్‌ బ్లౌజ్‌లో హోయలు పోయింది. ఎద అందాల విందుతో పరువాలు పోతుంది జాన్వీ కపూర్‌. ఫ్రంట్‌, బ్యాక్‌ చూపిస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. ఘాటైన అందాలతో మత్తెక్కిస్తుంది. ఇందులో జాన్వీ ఇచ్చిన పోజులు మతిపోగొట్టేలా ఉన్నాయి. మెస్మరైజ్‌ చేస్తున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే జాన్వీ అందాలను, ముఖ్యంగా ఆమె ఇచ్చిన హాట్‌ పోజులను చూసి నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. విరహవేదన ఎక్కువైందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతటి విరహ తట్టుకోవడం కష్టమే అంటున్నారు. 
 

జాన్వీ కపూర్‌లోని ఇలాంటి యాంగిల్స్ ని చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఎలా ఊహించుకున్నాం, ఇప్పుడెలా ఉందంటూ కామెంట్‌ చేస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి తనయలోని ఇంతటి సెక్సీ యాంగిల్‌ని చూసి ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది జాన్వీ కపూర్. 
 

జాన్వీ ఇటీవల నెటిజన్ల ట్రోల్స్ కి గురయ్యింది. ఆమెని బంధించేందుకు ఫోటోగ్రాఫర్‌ రిక్వెస్ట్ చేయగా, వాళ్లని ఏమాత్రం లెక్క చేయకుండా తన కారులో వెళ్లిపోయింది. అంతేకాదు చాలా అగ్రెసివ్‌గా, కోపంగా ఓ లుక్‌ కూడా ఇచ్చింది. ఇది నెటిజన్ల కోపానికి కారణమయ్యింది. దీంతో జాన్వీని గట్టిగానే విమర్శిస్తున్నారు. 
 

ఇంత యాటిట్యూడ్‌ ఎందుకు జాన్వీ, మీ తల్లి ఎప్పుడూ ఇలా చేయలేదంటూ కామెంట్లు చేశారు. మొత్తంగా జాన్వీ చుట్టూ ట్రోల్స్ ఊపందుకున్నాయి. శనివారం ట్రోలర్స్ కి బలయ్యింది జాన్వీ. నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. వైరల్‌ చేశారు. 
 

ఇక శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. జనరల్‌గా స్టార్‌ కిడ్‌ అంటే ఆ స్టార్‌ తాలుకూ ఇమేజ్‌ని, గుర్తింపుని మోయాల్సి ఉంటుంది. వాళ్ల తాలూకు గౌరవాన్ని నిలబెట్టేలా వ్యవహరించాల్సి ఉంటుంది. చాలా వరకు అలానే చేస్తారు. స్టార్‌ వారసులుగా పరిశ్రమలోకి అడుగు పెట్టడం ఈజీనే. దాన్ని నిలబెట్టడం కూడా అంతే కష్టం. 

స్టార్‌ ఇమేజ్‌ని మోయాల్సి ఉంటుంది. తనకంటూ సొంత ప్రతిభతో గుర్తింపు తెచ్చుకోవాల్సి ఉంటుంది. జాన్వీ కపూర్‌ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి ఇమేజ్‌ని ఎక్కడా వాడుకోకుండా తనే స్వయంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. 
 

నటిగా తనని తాను వెండితెరపై ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది జాన్వీ. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మరోవైపు గ్లామర్‌గా పరంగానూ తనని మరింత హాట్‌గా ఆవిష్కరించుకుంటుంది జాన్వీ. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఓ వైపు సినిమాల పరంగా, మరోవైపు సోషల్‌ మీడియాలో గ్లామర్‌ పరంగా మెస్మరైజ్‌ చేస్తుంది జాన్వీ కపూర్‌.

జాన్వీ కపూర్‌కి సామాజిక మాధ్యమాల్లో 14మిలియన్స్ కిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. కోటిన్నర మంది ఆమెని నిత్యం ఫాలో అవుతున్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ఇంత మందికి రీచ్‌ అవుతుందంటే అతిశయోక్తి కాదు. దీంతో కమర్షియల్‌ యాడ్స్ పరంగానూ జాన్వీకి మంచి క్రేజ్‌ ఉండటం విశేషం.
 

బలమైన పాత్రలు, బలమైన కథలు కలిగిన సినిమాలు చేస్తూ నటిగా తనని తాను ఆవిష్కరించేందుకు తపిస్తుంది జాన్వీ. మెంటర్‌ కరణ్‌ జోహార్‌ గైడెన్స్ లో ఆమె కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటుంది. తండ్రి బోనీ కపూర్‌ సలహాలతోనూ కెరీర్‌ని మరింత బలంగా నిర్మించుకునే పనిలో ఉంది జాన్వీ. అదే సమయంలో ఎంత అతిలోక సుందరి తనయ అయినా గ్లామర్‌ విషయంలో తనకు హద్దుల్లేవని నిరూపించుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో తన హాట్‌ ఫోటోలతో మంటలు రేపుతుంది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం జాన్వీ `దోస్తానా2`, `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి`, మహి` సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

also read: Pooja Hegde:పెళ్లి ఎంత కష్టమో అంటున్న పూజా హెగ్డే... భామకు అంత భయం ఎందుకంటే?
 

click me!