Ananya Panday Pics : ‘లైగర్’ బ్యూటీ అందాల ధాటికి చిత్తవుతున్న కుర్రాళ్లు.. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది..

Published : Mar 18, 2022, 02:33 PM IST

బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ అనన్య పాండే (Ananya Paday) గ్లామర్ షోలో బౌండ్రీలు దాటిపోతోంది. గత కొద్ది రోజులుగా  ట్రెండీ అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షోతో మతిపోగొడుతోంది. తాజాగా అలాంటి ఫొటోలను పోస్ట్ చేసింది అనన్య.

PREV
16
Ananya Panday Pics : ‘లైగర్’ బ్యూటీ అందాల ధాటికి చిత్తవుతున్న కుర్రాళ్లు..  గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Jagannad) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’(Liger)తో బాలీవుడ్ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కానుంది. ఇప్పటికే బాలీవుడ్ లో తన సత్తా చూపిస్తున్నఈ యంగ్ హీరోయిన్.. త్వరలో తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరించనుంది.

26

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) తన సన్నిహితురాలు ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అయిన అపూర్వ మెహతా  కోసం గ్రాండ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశారు. టిన్సెల్ పట్టణానికి చెందిన ప్రముఖుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. 

36

ఈ సందర్భంగా ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామం పంచుకున్న ‘లైగర్’(Liger) టీం కూడా గ్రాండ్ పార్టీలో పాల్గొంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ కూడా స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో చేరారు.

46

ఈవెంట్ సందర్భంగా అన్యన్య ధరించిన ట్రెండీ  పార్టీలోనూ అందరినీ ఆకరర్షించింది. థైస్ కనిపించేలా, బాడికాన్ డ్రెస్ లో అనన్య మతిపొగోడుతోంది. ఈ అవుట్ ఫిట్ లోనే ఫొటోషూట్ లోనూ పాల్గొంది. ఆ ఫొటోలను ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుంది.

56

అనన్య పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె హాట్ స్టిల్స్ కు కుర్రాళ్లు చిత్తవుతున్నారు. జీరో సైజు నడుముతో లైగర్ బ్యూటో హోయలు పోయింది.  టైట్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలను చూపిస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది.

66

తన పోస్ట్ చేసిన రెండు గంటల్లో రెండు లక్షలకు పైగా అనన్య పాండే ఫొటోలను లైక్ చేశారు నెటిజన్లు. దీంతో తన ఫాలోయింగ్ ను కూడా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పలువరు బాలీవుడ్ సెలబ్స్ కూడా అనన్య గ్లామర్ ను లైక్ చేయకుండా ఉండలేకపోయారు.

click me!

Recommended Stories