త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదన్నది వాస్తవం. శ్రీలీల క్రేజ్ ని వాడుకుంటే స్టెప్పులేయించి, మహేష్ పాత్రని మాస్ గా ప్రెజెంట్ చేసి సరిపెట్టేశారు. త్రివిక్రమ్ ఒకే తరహాలో తల్లి కొడుకు, తండ్రి కొడుకు సెంటిమెంట్ తో సినిమాలు చేస్తున్నారని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.