అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమైంది. సరికొత్త కాన్సెప్టులతో ఈ సీజన్‌ని నాగార్జున ప్రారంభించారు. ఏడుగురు మేల్, ఏడుగురు ఫీమేల్ కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్‌లోకి ఆహ్వానించారు. కొత్త రూల్స్‌తో పాటు హౌస్‌ని వారికి పరిచయం చేశారు నాగార్జున. ఇక, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే...
మొదటి కంటెస్టెంట్ - యష్మి గౌడ (సీరియల్ యాక్టర్)
రెండో కంటెస్టెంట్ - నిఖిల్ (సీరియల్ యాక్టర్)
మూడో కంటెస్టెంట్ - అభయ్ @ అభిరామ్ నవీన్ (యాక్టర్)