కుర్రాళ్లలో ఉక్కపోత పెంచుతున్న శివాత్మిక రాజశేఖర్‌.. పోజు హాటు.. చూపు సూపర్‌ హాట్‌..

Published : Jul 09, 2021, 02:52 PM ISTUpdated : Jul 09, 2021, 08:59 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక తాను చాలా హాట్‌ గురూ అంటోంది. ఈ అమ్మడు వరుసగా ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. లేటెస్ట్ ఫోటోల్లో తాను సూపర్‌ హాట్‌ అని నిరూపిస్తుంది. అదిరిపోయే పోజులతో మతిపోగొడుతుంది.  

PREV
18
కుర్రాళ్లలో ఉక్కపోత పెంచుతున్న శివాత్మిక రాజశేఖర్‌.. పోజు హాటు.. చూపు సూపర్‌ హాట్‌..
రాజశేఖర్‌ తనయ శివాత్మిక వర్షా కాలంలో ఉక్కపోత పెంచుతుంది. వేసవి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో శివాత్మిక మాత్రం కుర్రాళ్లలో ఉక్కపోత పెంచుతుంది.

28
తన లేటెస్ట్ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తుంది. వీ కట్‌ టాప్‌లో హాట్‌ పోజులిచ్చింది శివాత్మిక. చూస్తుంటే పోజు హాట్‌.. చూపు సూపర్‌ హాట్‌ అనిపించేలా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తుండటం విశేషం.

38
శివాత్మిక తెలుగు బ్యూటీ. నేచురల్‌ అందంతో కట్టిపడేస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. చూపులతోనే చంపేసేలా ఉందీ అందాల భామ.

48
రాజశేఖర్‌ తనయగా `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన శివాత్మిక తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకుంది. మంచి నటనతో మెస్మరైజ్‌ చేసింది.

58
ఇప్పుడు గ్యాప్‌తో వరుస ఆఫర్లని తన బుట్టలో వేసుకుంటుందీ నేచురల్‌ బ్యూటీ.

68
`పంచతంత్రం` చిత్రంతోపాటు `రంగమార్తాండ`, అలాగే తమిళంలో రెండు సినిమా ఆఫర్లు దక్కించుకుంది.

78
ఇలా వరుసగా తెలుగు తమిళంలో క్రమంలో ఛాన్స్ లు కొట్టేస్తూ దూసుకుపోతుందీ స్టార్‌ కిడ్‌.

88
మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లని తన మాయలో వేసుకుంటుందీ రాజశేఖర్‌ తనయ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories