హీరోయిన్స్ మేకప్ లో ఒకరకంగా మేకప్ లేకుండా మరొక రకంగా కనిపిస్తారు. చాలా మంది హీరోయిన్స్ ని మేకప్ లేకుండా చూసినప్పుడు, అమ్మో ఏంటి ఇలా ఉంది అని ఆశ్చర్యపోతారు. కారణం, మేకప్ లో ఉన్నంత అందంగా రియల్ గా వారి ముఖాలు ఉండవు. కొందరు హీరోయిన్స్ మాత్రం సహజంగానే అందంగా ఉంటారు.
అలాంటి స్టార్స్ లో సమంత ఒకరు. సమంత మేకప్ లేకుండా కూడా అందంగా ఉంటారు. మేకప్ ఆమె అందాన్ని మరింత ఆకర్షిణీయంగా మార్చుతుంది. అలా అని ఖచ్చితంగా మేకప్ ఉండాలనే నియమం లేదు.

27
సహజ సౌందర్యం కోసం సమంత చాలా పద్ధతులు, ప్రణాళికలు పాటిస్తారు. కేవలం శాకాహారం తింటారు, అది కూడా ఆర్గానిక్ ఫుడ్ అయ్యేలా చూసుకుంటారు. తన ఇంటి ఆవరణలోనే అవసరమైన కూరగాయలు, పండ్లు పండించే పద్ధతులు నేర్చుకొని, చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నారు సమంత.

37
ఇక యోగాలు, మెడిటేషన్, వ్యాయామాలు తప్పనిసరి.. ఇంత కష్టపడుతుంది కాబట్టే థర్టీ ప్లస్ లో కూడా సమంత టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పంచుకుంది సమంత.

47
సమంత ఆ ఫొటోలో మేకప్ లేకుండా సహజంగా దర్శనం ఇచ్చారు. సమంత నాచ్యురల్ బ్యూటీ అని నిర్ధారించేలా ఉన్న ఆ ఫొటోలో సమంత స్కిన్ చక్కని మెరుపుతో ఆకర్షిస్తుంది. ఇక ఆ ఫోటోకి.. మా ప్రియమైన అమ్మ తీశారంటూ, కామెంట్ పెట్టింది.

57
సమంత లేటెస్ట్ ఫోటో వైరల్ కావడంతో పాటు కొత్త అనుమానాలు రేకెత్తించేదిగా ఉంది. సమంత బహుశా గర్భవతి అయ్యారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు ఇలాంటి పుకార్లు ప్రచారం కావడం జరిగింది.

67
సమంత, చైతన్యల వివాహం 2017లో జరిగింది. నాలుగేళ్లు కావస్తున్నా వీరు తల్లిదండ్రులు కాలేదు. దీనితో ఏ మాత్రం అనుమానం వచ్చినా, సమంత గర్భవతి అంటూ ప్రచారం చేస్తున్నారు.

77
samantha
ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ద్వారా గ్రాండ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సమంత, బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మరోవైపు ఆమె ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ శాకుంతలం చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నారు.