అనసూయ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన.. వివాదాలే కాదు.. అభిమానంలోని మరో కోణం!

Published : Jul 09, 2021, 01:45 PM ISTUpdated : Jul 09, 2021, 08:52 PM IST

యాంకర్‌ అనసూయ అభిమానులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. నెటిజన్లు నెగటివ్‌ కామెంట్లు మాత్రమే కాదు.. అంతకు మించిన మరో కోణాన్ని చాటుకుంటున్నారు. అనసూయని మరో ట్యాగ్‌తో పిలుస్తూ అభిమానానికి అసలైన అర్థాన్నిస్తున్నారు. 

PREV
19
అనసూయ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన.. వివాదాలే కాదు.. అభిమానంలోని మరో కోణం!
హాట్‌ యాంకర్‌ అనసూయ.. తెలుగు టీవీ యాంకర్స్ లోనూ ప్రత్యేకమైన క్రేజ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్న యాంకర్‌. బుల్లితెరపై ఆమె ఊపు మామూలుగా ఉండదు. ఆమె కనిపించిందంటే ఊగిపోయే ఫ్యాన్స్ ఉన్నారు.

29
అందం కావచ్చు, అభినయం కావచ్చు, షోలను రక్తికట్టించడంలో తనదైన ప్రతిభని చూపించడం కావచ్చు. ఏదేమైనా అనసూయ అంటే కొందరికి మత్తు, మరికొందరికి ఎనలేని అభిమానేది నిజం.

39
అనసూయ అంటే ఎప్పుడూ పొట్టి డ్రెస్సులపై నెగటివ్‌ కామెంట్లు చేయడమే కాదు, మాటల్లో చెప్పలేని అభిమానం ఉన్న నెటిజన్లు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తాజాగా ఈ విషయం బయటపడింది.

49
అనసూయని చాలా మంది నెటిజన్లు ఓ ట్యాగ్‌తో పిలుస్తున్నారు. అదే `బ్యూటీ క్వీన్‌`. అందాల రాశీగా, అందాల దేవతగా అభివర్ణిస్తారు. మ్యారేజ్‌, పిల్లలైన తర్వాత కూడా ఆమె తన బాడీని ఆ రకంగా మెయింటేన్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. అందుకు ఆమె పడే పాట్లు, కష్టాలు అంతా ఇంతా కాదు. తెరవెనుక ఇబ్బందులు పైపైన చూసే వాళ్లకి అర్థం కావు.

59
ఇప్పటికీ ఏమాత్రం తగ్గని, తరగని అందంతో అటు స్మాల్‌ స్క్రీన్‌, ఇటు బిగ్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేస్తుంది అనసూయ. అందుకే తనో స్పెషల్‌. అయితే ఇప్పుడు అనసూయ అభిమానుల్లో ఓ ఆందోళన కనిపిస్తుంది. తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలను చూసిన నెటిజన్లలో చాలా మందిలో ఓ ఆందోళన కనిపిస్తుంది.

69
అదే ఏజ్‌.. ఇంతటి అందమైన అనసూయ ఏజ్‌ అయిపోతే తమ పరిస్థితేంటి? అని ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికీ ఆమె వయసు తగ్గకూడదని, ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు.

79
అనసూయపై, ఆమె పొట్టి డ్రెస్సులపై నెగటివ్‌ కామెంట్లు చేయడం మాత్రమే హైలైట్‌ అవుతుంటుంది. కానీ ఆమె అభిమానుల్లోని మరో కోణం బయటకు వచ్చే సందర్భాలు తక్కువ. అందుకు నిదర్శనమే తాజా కామెంట్లు.

89
అనసూయ బ్యూటీ క్వీన్‌ అని, తను ఎప్పటికీ వయసైపోకూడదని, ఎప్పుడూ ఇలానే తన అందంతో, అభినయంతో తమని అలరించాలని కోరుకుంటున్నారు. ఇది ఇప్పుడు ఆసక్తికరంగా, హాట్‌ టాపిక్‌గా మారింది.

99
అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` షోకి యాంకర్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాల పరంగా అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories