త్వరలోనే వీరిద్దరి పెళ్లి కూడా జరగబోతోంది. అయితే నెటిజన్లు మీతాకి శుభాకాంక్షలు చెబుతూనే పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగాలని, సినిమాలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్న తరుణంలో మీతా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. మరి సినిమాలు కొనసాగిస్తుందో లేదో చూడాలి.