పింకీ ఇలా రెచ్చిపోవడం.. హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య మరీ ధారుణంగా ఎక్స్ పోజ్ చేస్తోంది బ్యూటీ. ఎద అందాలు కనిపించేలా.. సోషల్ మీడియాలో కుర్రాళ్లు టార్గెట్ గా అదరగొడుతుంది పింకీ అలియాస్ ప్రియాంకసింగ్. రీసెంట్ గా అప్ లోడ్ చేసిన ఫోటో షూట్ కు కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. బాత్ టబ్ లో రొమాంటిక్ లుక్స్ తో అరిపిస్తోంది బ్యూటీ.