బ్లాస్ట్ బేబీ అంటూ గమ్మత్తైన హాట్ స్టెప్పులతో యువతని ఆకర్షిస్తోంది వారినా హుస్సేన్. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో వారినా హుస్సేన్ బ్లాస్ట్ బేబీ అనే ఐటెం సాంగ్ కి చిందులేసింది.
బ్లాస్ట్ బేబీ అంటూ గమ్మత్తైన హాట్ స్టెప్పులతో యువతని ఆకర్షిస్తోంది వారినా హుస్సేన్. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో వారినా హుస్సేన్ బ్లాస్ట్ బేబీ అనే ఐటెం సాంగ్ కి చిందులేసింది. బింబిసార చిత్రంలో కూడా ఈ బోల్డ్ బ్యూటీ ఐటెం సింగ్ చేసింది.
28
ఈ రెండు ఐటెం సాంగ్ లిరిక్స్ పరంగా పాపులర్ కాలేదు. కానీ వారినా మత్తుగా తన డ్యాన్స్, అందాలతో ఈ రెండు సాంగ్స్ కి క్రేజ్ తెచ్చిపెట్టింది. కుర్రాళ్లు మెచ్చే పరువాలతో వారినా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
38
దీనితో బోల్డ్ బ్యూటీగా, ఐటెం గర్ల్ గా సౌత్ లో వారినాకి మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే వారినాని దాదాపు 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
48
కుర్రాళ్ళకి తన పరువాలని ఎరగా వేస్తూ వారినా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. వారినా హుస్సేన్ నిన్న జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది.
58
ఈ చిత్రానికి పార్ట్ 2 ఉందా అంటూ క్యూట్ గా అడిగింది. నాకు ఈ మూవీలో సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక సోషల్ మీడియాలో వారినా హుసేన్ గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.
68
ట్రెండీ దుస్తుల్లో వారినా మెస్మరైజ్ చేస్తోంది. క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. రానున్న రోజుల్లో వారినా ఐటమ్స్ సాంగ్స్ కి మంచి డిమాండ్ ఏర్పడడం ఖాయం అని అంటున్నారు.
78
ఇక నుంచి స్టార్ హీరోల చిత్రాల్లో వారినాకి ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు క్యూ కడతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారినా ఆఫ్గనిస్తాన్ కి చెందిన అమ్మాయి.
88
మోడలింగ్ లో రాణిస్తూ ప్రస్తుతం సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వారినా హుస్సేన్ డ్యాన్స్ మూమెంట్స్ యువతని పిచ్చెక్కిస్తున్నాయి.