ఆ తర్వాత లక్కీ (Lucky).. మమ్మీ హ్యాపీనెస్ కోసం ఏం చెప్పినా వింటాను అని తన తల్లిని కొంత ఆనంద పరుస్తాడు. ఆ తర్వాత ప్రేమ్, అభి, దివ్య (Divya) లు స్టేజ్ పైకి వెళ్లి ఇన్నాళ్లు తన తల్లికి ఏమీ చేయలేకపోయాము అంటూ బాధపడతారు. ఇక తన తల్లిని క్షమించమని అడుగుతారు.