ఈ యూనివర్సిటీలో జరగబోతున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ కి డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి చరణ్ తో పాటు కోలీవుడ్ స్టార్స్ కూడా పార్టిస్పేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం తాజాగా రామ్ చరణ్ చెన్నైలో అడుగుపెట్టారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారాతో కలిసి వచ్చారు. దాంతో చెన్నై ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ ఫొటోలు వైరల్ గా మారాయి.