ఎన్టీఆర్ఎక్కడికి వెళ్లినా.. ఆయన బ్యాగ్ లో పక్కగా బుక్స్ ను క్యారీ చేస్తారట. బుక్స్ చదవకపోతే.. తారక్ కు తోచదట. రోజులో కాసేపైనా బుక్స్ చదివే అలవాటు ఉందట ఎన్టీఆర్ కు. అంతే కాదు.. నైట్ పడుకునే ముందు కూడా బుక్స్ చదివితేనే ఆయనకు నిద్రపడుతుందట. ఈ అలవాటు వల్లే.. ఆయన ఎక్కడికి వెళ్లినా.. తాను చదివే బుక్స్ కొన్ని క్యారీ చేస్తారట.