షార్ప్ గా కామెడీ పంచ్ లు పేల్చడంలో నూకరాజు దిట్ట. జబర్దస్త్ తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా నూకరాజు అప్పుడప్పుడూ సందడి చేస్తుంటాడు. దాదాపు రెండున్నరేళ్ల పాటు అవమానాలు ఎదుర్కొని కష్టపడితే తనకి ఈ గుర్తింపు దక్కినట్లు నూకరాజు తెలిపాడు. ఇటీవల ఇంటర్వ్యూలో నూకరాజు జబర్దస్త్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.