తనువంతా తన్మయత్వం.. బట్టలు విప్పేస్తున్నట్లు 'ఘోస్ట్' బ్యూటీ అరాచకం, మెంటలెక్కించే స్టిల్స్ ఇవిగో..

First Published Sep 16, 2022, 12:33 PM IST

ప్రస్తుతం సోనాల్ చౌహాన్ కింగ్ నాగార్జున సరసన ఘోస్ట్ చిత్రంలో నటిస్తోంది. ఇది ఆమెకి అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి.

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు. 

34 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.

బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. సోనాల్ చౌహన్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. 

మతిపోగొట్టేలా ఉండే ఆమె పరువాలు కుర్రాళ్లకు కనుల విందే. అప్పుడప్పుడూ బికినీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ గా ఆమెకి అవకాశాలు రాకపోవడం వెలితే అని చెప్పాలి. 

తాజాగా సోనాల్ చౌహాన్ స్కిన్ ఫిట్ థైస్ స్లిట్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. తనువంతా తన్మయత్వం ఆవహించినట్లు విరహంతో రగిలిపోతున్నట్లుగా మత్తుగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

ఈ డ్రెస్ లో సోనాల్ చౌహన్ హాట్ నెస్ తో విధ్వంసం సృష్టించింది అనే చెప్పాలి. బట్టలు విప్పేస్తున్నట్లు ఆమె ఇస్తున్న ఫోజులు యువతని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. ఈ ఫోజులతో సోనాల్ చౌహాన్ ఇంటర్నెట్ లో మంటలు రేపింది.

తప్పకుండా సోనాల్ చౌహాన్ ఈ ఫొటోలతో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారుతుంది అని నెటిజన్లు అంటున్నారు. ఆమె ఫోజులకు ఫైరీ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.  

తరచుగా సోనాల్ చౌహన్ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఒంపు సొంపుల హాట్ నెస్ ని వర్ణించడానికి మాటలు చాలవు. గతంలో ఆమె బీచ్ లో బికినిలో సోయగాలు చూస్తే కెరటాలే వేడెక్కే అందం అనిపించక మానదు. 

ప్రస్తుతం సోనాల్ చౌహాన్ హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో సోనాల్ నటించిన చివరి చిత్రం బాలయ్య రూలర్. ఈ మూవీ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సోనాల్ చౌహాన్ కింగ్ నాగార్జున సరసన ఘోస్ట్ చిత్రంలో నటిస్తోంది. ఇది ఆమెకి అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. సోనాల్ చౌహాన్ ఫిమేల్ లీడ్ గా నాగ్ తో రొమాన్స్ చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో సోనాల్ హాట్ గా కనిపిస్తోంది. 

ఈ చిత్రం కనుక విజయం సాధిస్తే సోనాల్ సీనియర్ హీరోలకు ఛాయిస్ గా మారే అవకాశం ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ మూవీగా ఘోస్ట్ తెరకెక్కుతోంది. 

click me!