డైరెక్టర్లు, నటీనటుల మధ్య చాలా సార్లు విభేదాలు తెరపైకి వస్తుంటాయి. ఆర్టిస్టులు, డైరెక్టర్ మధ్య సఖ్యత లేకుంటే ఏ సినిమా కూడా ముందుకు సాగదు. సరైన అవుట్ పుట్ రాదు. కొందరు దర్శకులు షాట్ తాము అనుకున్నట్లు వచ్చే వరకు ఆర్టిస్టులని వదిలిపెట్టరు. ఎన్ని టేకులైనా చేయిస్తూనే ఉంటారు. అయితే ఒక క్రేజీ హీరోయిన్ డైరెక్టర్ వల్ల విసిగిపోయింది.