ఇక మెహబూబ్ ఫెయిల్యూర్ చీఫ్ అని, నబిల్ ఆటలో పిల్లి అయిపోయాడని, నిఖిల్ ఆటలో సత్తా చాటలేకపోతున్నాడని, ప్రేరణ గుంపులో గుర్తింపు కోరుకోవద్దని, టేస్టీ తేజ మత్తు వదిలి యాక్టీవ్ అవ్వాలని రకరకా ట్యాగ్ లు పెట్టారు నాగార్జున. ఇంట్లో వాళ్ల అభిప్రయాాలు తీసుకుంటే వారికి ట్యాగ్ లు ఇచ్చేశాడు. ఇక ఈ క్రమంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.. బయటకు వచ్చాయి.
అదేంటంటే.. ఈ గేమ్ ఆడటం నా వల్ల కాదు. నేను ఏం చేసినా.. ఆడినా స్టాటజీ అంటున్నారు. నానా నేను ఉండలేను అలా. అందకు నేను బయటకు వెళ్ళిపోతబోతున్నాను అని అన్నారు మణికంఠ. దానికి నాగార్జున సింపుల్ ఆన్సర్ ఇచ్చేశారు. ఇక ఈ విషయంలో నాగార్జున స్పందిస్తూ.. ఆడియన్స్ ఏది డిసైడ్ చేసి ఓట్లేస్త అదే జరుగుతుంది అన్నారు నాగార్జున.