గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే.. బాలయ్య, అల్లు అర్జున్‌, విజయ్‌, సుకుమార్‌, రాజమౌళి(ఫోటోలు)

Published : Jun 15, 2025, 01:30 AM ISTUpdated : Jun 15, 2025, 01:38 AM IST

నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక శనివారం జరిగింది. అవార్డులు అందుకున్నది ఎవరెవరో ఓ లుక్కేయండి. 

PREV
126
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు 2024 ప్రధానోత్సవం చాలా గ్రాండ్‌గా జరిగింది. శనివారం సాయంత్రం హైటెక్స్ లో ఈ వేడుక జరిగింది. చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు భారీగా హాజరయ్యారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు పాల్గొని సందడి చేశారు మరి అవార్డులు అందుకున్న వారు ఎవరో ఇందులో చూద్దాం.

`పుష్ప 2` చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ అవార్డుని అందుకున్నారు. 

226
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్ అవార్డుని నందమూరి బాలకృష్ణకి అందించారు. 

426
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

పైడి జయరాజ్‌ ఫిల్మ్ అవార్డుని దర్శకుడు మణిరత్నంకి అందించారు.

526
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

నాగిరెడ్డి- చక్రపాణి ఫిలిం అవార్డుని అట్లూరి పూర్ణచంద్రరావు అందజేశారు.

626
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

ప్రత్యేకంగా అందించే బిఎన్‌ రెడ్డి ఫిల్మ్ అవార్డుని దర్శకుడు సుకుమార్‌కి అందజేశారు.

726
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`మత్తువదలరా 2` చిత్రంలో పాట పాడిన నటి ఫరియా అబ్దుల్లాకి స్పెషల్‌ జ్యూరీ అవార్డుని అందించారు.

826
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

 `క` సినిమా దర్శకులు  సందీప్, సుజీత్ లకు స్పెషల్ జ్యూరీ డైరెక్టర్స్  అవార్డుని అందించారు.

926
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

2023 మొదటి ఉత్తమ చిత్రం `బలగం`కిగానూ అవార్డుని అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి, నిర్మాతలు, హీరో ప్రియదర్శి. 

1026
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

గద్దర్‌ ఫౌండేషన్‌కి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ.3కోట్ల చెక్కుని గద్దర్ తనయుడు సూర్య కిరణ్‌కి అందజేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.

1126
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`లక్కీ భాస్కర్‌` చిత్రానికి ఉత్తమ రైటర్‌గా అవార్డులు అందుకుంటున్న వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ(అల వైకుంఠపురములో`, జెర్సీ` చిత్రాలకు కూడా అవార్డులు అందుకున్నారు.

1226
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`భగవంత్‌ కేసరి` చిత్రానికి అవార్డు అందుకున్న బాలయ్య, నిర్మాత. 

1326
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

కమిటీ కుర్రోళ్లు చిత్రానికి అవార్డు అందుకుంటున్న దర్శకుడు.

1426
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`అఖండ` చిత్రానికి అవార్డు అందుకుంటున్న నిర్మాత రవీందర్‌ రెడ్డి, దర్శకుడు బోయపాటి, హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌.

1526
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

ఉత్తమ దర్శకుడిగా `కల్కి 2898ఏడీ` చిత్రానికి అవార్డు అందుకున్న నాగ్‌ అశ్విన్‌.

1626
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

ఉప్పెన చిత్రానికి అవార్డు అందుకున్న  బుచ్చిబాబు, కృతి శెట్టి, నిర్మాత నవీన్‌ ఎర్రేని.

1726
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

గద్దర్‌ అవార్డులతో కొడుకు అల్లు అర్జున్‌, తండ్రి అల్లు అరవింద్‌ సందడి. 

1826
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`కమిటీ కుర్రోళ్లు` చిత్రానికి అవార్డులు అందుకున్న నిర్మాత నిహారిక, దర్శకులు.

1926
గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల వేడుకలో ఆస్కార్‌ విన్నర్స్ కి సత్కారం

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్‌ అందుకున్న సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, రైటర్‌ చంద్రబోస్‌లను సత్కరించిన తెలంగాణ ప్రభుత్వం. 

2026
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`35 ఒక చిన్న కథ కాదు` చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డుని అందుకున్న నివేతా థామస్‌.  

2126
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

ఉత్తమ చారిత్రక చిత్రం `రజాకార్‌`కి అవార్డు అందుకున్న నిర్మాత, దర్శకుడు.  

2226
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`పొట్టేల్‌` చిత్రానికి స్పెషల్‌ జ్యూరీ అవార్డుని అందుకున్న అనన్య నాగళ్ల.  

2326
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`35ః ఒక చిన్న కథ కాదు` చిత్రానికి ఉత్తమ బాల నటులుగా అవార్డులు అందుకున్న అరుణ్‌ దేవ్‌,హారిక.

2426
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`రాజు యాదవ్‌` చిత్రానికి బెస్ట్ లిరిక్‌ రైటర్‌గా అవార్డు అందుకున్న చంద్రబోస్‌.

2526
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`బాహుబలి` చిత్రానికిగానూ అవార్డులు అందుకున్న రాజమౌళి, నిర్మాత శోభూ యార్లగడ్డ.

2626
గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు అందుకున్నది వీరే

`రుద్రమదేవి` చిత్రానికి అవార్డు అందుకున్న దర్శకుడు గుణ శేఖర్‌.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories