ఇప్పటికే మాధవీ లత, శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా లాంటి టాలీవుడ్ నటీ మణులు కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోయిన్లు కూడా తమకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదని చెప్పినా ఇండస్ట్రీ అలాంటి లేదని మాత్రం అనటం లేదు.