లాక్ డౌన్ సినిమా రంగంలో కొత్త దారులు తెరిచింది. ప్రస్తుతం థియేటర్లు నడిచే పరిస్థితి లేకపోవటంతో అంతా ఓటీటీలవైపు చూస్తున్నారు. డిజిటల్ రంగం కూడా శరవేగంగా అభివృద్ది చెందుతుండటం, మార్కెట్ పరంగా కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేస్తుండటంతో స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే డిజిటల్‌కు సెన్సార్ నిబంధనలు లేకపోవటంతో ఎక్కువగా బోల్డ్ కంటెంటే రూపొందిస్తున్నారు మేకర్స్.