2015లో రిలీజ్ అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నందినీ రాయ్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో నందినికి అవకాశాలు, గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. వేశ్య పాత్రతో అయిన నందిని కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి.