చిత్ర పరిశ్రమలో వారసత్వం ఉంటుంది. ఒక స్టార్ హీరో అభిమానులు ఆయన వారసుడు రావాలి, లెగసీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన చరణ్ చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించాడు. ఆయన పేరు నిలబెట్టాడు. అలాగే చరణ్ వారసుడిని దించాలి, భవిష్యత్ లో అతడు కూడా స్టార్ కావాలని కోరుకుంటున్నారు.