2022 లో నిహారిక కొణిదెల అరెస్ట్ కలకలం రేపింది. రాడిసన్ బ్లూ హోటల్ లో లేట్ నైట్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారని సమాచారం. నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.